• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Block Websites to increase Productivity?

June 9, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

We love to spend time on Facebook, Google+, twitter etc.. But sometimes they become completely time busters.

We must do our regular office tasks, home works, studies etc.. in order to succeed in career and social life. By spending number of hours on social networking sites we loose that much of productive man hours.

So keeping this in mind I introduced one excellent Firefox addon which helps us to control & restrict certain websites at certain time of a day.

It helps to most of the students, employees, housewives to get higher productivity.
Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

పనీ, చదువూ disturb అవుతోందా? ఏ సైట్ నైనా ఓ కొద్ది సమయం ఇలా బ్లాక్ చేయొచ్చు

10 నిముషాలు స్పెండ్ చేద్దామని వచ్చి.. గంటల తరబడి కంప్యూటర్‌ని వదిలి ఉండలేకపోతున్నారా?

మీరు చేయాల్సిన అన్ని పనులూ పెండింగ్ పడుతున్నాయా?

మీ పిల్లలు Facebook, Google+, ఆన్ లైన్ గేమ్స్ సైట్లని ఓపెన్ చేసుకుని గంటలు గంటలు వాటితో గడిపేస్తూ స్టడీస్‌ని ఆశ్రద్ధ చేస్తున్నారా?

అయితే ఈ వీడియో ఖచ్చితంగా మీకు పనికొస్తుంది.

ఈ వీడియోలో చెప్పినట్లు చేస్తే… మీరు వద్దనుకున్న సైట్లు మీరు వద్దనుకున్న టైమ్‌కీ, వారాల్లోనూ అస్సలు ఓపెన్ కావు. దీంతో అవ్వాల్సిన అన్ని పనులూ సక్రమంగా పూర్తవుతాయి.

గమనిక: ఇంటర్నెట్‌ని శృతిమించి వాడుతూ ప్రొడక్టవిటీని కోల్పోతున్న ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in