మీ ఫోన్‌కి మాత్రమే నెట్ వస్తూ ఇతర ఫోన్లకి నెట్ ఆపేయాలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ Wi-Fi పాస్‌వర్డ్ ఇతరులకు చెప్పారంటే ఇక ఇష్టం వచ్చినట్లు వాళ్లు మీ నెట్ వాడేసుకుంటూ ఉంటారు కదా? అయితే వాళ్లకి పాస్‌వర్డ్ చెప్పినా, వాళ్లు మీ వై-ఫైకి కనెక్ట్ అయినా పూర్తిగా వాళ్లకి నెట్ రాకుండా బ్లాక్ చెయ్యడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో అద్భుతమైన సదుపాయాన్ని చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
యాప్ లింక్ ఇది: http://bit.ly/sriwifikill