If you are resident of Andhra Pradesh, you no need to depend on Driving Schools or agents for Driving License. You can schedule Learner or permenant driving license slot online in easy steps. It applies to various districts in AP like
Hyderabad, Ranga Reddy, Guntur, Prakasham, Khamma, Krishna, Chittor etc.
In this video demonstration I explained entire procedure for test slot booking.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
డ్రైవింగ్ లైసెన్స్ slot మీరే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి ఇలా..
వీడియో లింక్ ఇది:
డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే చాలామంది దళారుల మీద ఆధారపడుతుంటారు. ఎంతో కొంత ముట్టజెప్పి టెస్ట్‌లకు హాజరవుతుంటారు. ఈ వీడియోలో నేను చూపించినట్లు ఫాలో అయితే ఎవరిపై depend అవ్వాల్సిన పనిలేకుండా నేరుగా మీరు లెర్నర్ లైసెన్స్, పర్మినెంట్ లైసెన్స్ టెస్టుల
slotలను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవచ్చు.
బ్రోకర్ల ద్వారా వెళితే లైసెన్స్ త్వరగా వస్తుందన్న ఓ అపోహ చాలామందిలో ఉంది. అయితే ఈ పద్ధతి ఫాలో అయితే వాళ్ల ద్వారా వెళ్లినా, మనం ఇలా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుని నేరుగా వెళ్లినా ఒకటే అని అర్థమవుతుంది.
గమనిక: టూవీలర్, కార్ డ్రైవింగ్ లైసెన్స్‌లు పొందాలనుకునే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్