People in India mostly depends on subsidized gas cylinders. Various Gas companies introduced IVRS system for cylinder booking to maintain transparency. Still gas agencies sometimes cancel our bookings or delay cylinder delivery.
If you try to contact customer care through toll free number, it’s not working. So in case you face any Indane gas related issued you can file online complaint by following this video tutorial. You will get feedback from Indian Oil within few
minutes. You can book new cylinder, change preferred cylinder delivery etc with this facility.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
గ్యాస్ సిలెండర్ అన్ని సేవలూ ఆన్‌లైన్‌లో ఇలా..
వీడియో లింక్ ఇది:
మీరు ఇంట్లో లేని సమయంలో సిలెండర్ డెలివరీకి వచ్చి.. డోర్ లాక్ చేసి ఉందని వెనక్కి తీసుకు వెళితే… గ్యాస్ ఏజెన్సీకి వచ్చి తీసుకెళ్లమని చెప్తే ఎలా ఉంటుంది? మీ ఆఫీస్ సెలవులకు అనుగుణంగా మీరు కోరుకున్న వారం, సమయాల్లో సిలెండర్ వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చని తెలుసా?
ఫోన్ ద్వారా సిలెండర్ బుక్ చేసిన తర్వాత మీ బుకింగ్ ఆర్డర్ ఓ 10 రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా కేన్సిల్ చెయ్యబడితే మీకు ఎలా ఉంటుంది?
మీ గ్యాస్ ఏజెన్సీ సరైన సేవలు అందించకపోతే ఏ విషయంపై అయినా ఆన్‌లైన్‌లో కంప్లయింట్లు ఇవ్వొచ్చని తెలుసా?
ఈ వీడియో చూస్తే మీ గ్యాస్ కష్టాలు చాలావరకూ తీరిపోతాయి.
గ్యాస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్