పైసా ఖర్చు లేకుండా Product Demoలు బుక్ చేసుకోవడం ఎలా? .. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఏదైనా వస్తువు కొనాలంటే దాన్ని ఓసారి వాడి చూస్తే బాగుంటుంది కదా.. అయితే ఇప్పుడు మనకు నెట్‌లో లభించే ఆన్ లైన్ షాపింగ్ సైట్లు ఏవీ ఈ సదుపాయం కల్పించట్లేదు. ఈ నేపధ్యంలో ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ఫాలో అయితే రకరకాల ప్రోడక్టులు నేరుగా మీ ఇంటి వద్దే డెమో ఇవ్వబడే విధంగా సెట్ చేసుకోవచ్చు. డెమో తర్వాత కొనడమా, కొనకపోవడమా మీ ఇష్టం. ఇది పూర్తిగా ఉచితం.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com