Google Play Store offers wide variety of applications in various categories. We install large number of new applications from time to time for Google Play Store and other Android market sources.
In practical we use very few set of applications on regular basis. Remaining applications slows down our Android Smartphone. So time to time we have to search and uninstall useless apps from Android Application Manager. It’s is
laborious task to findout each and every unwanted apps from Android Application Manager.
In this context I demonstrated one excellent method which can be helpful to list out all the applications based on ttheir usage frequency and permits us to uninstall those unwanted apps with few taps by using AVG Uninstaller for Android.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ ఫోన్‌లో వేస్ట్‌ని ఈజీగా ఇలా శుభ్రపరచండి
వీడియో లింక్ ఇది:
కన్పించిన ప్రతీ ఆండ్రాయిడ్ అప్లికేషన్‌నీ ఇన్‌స్టాల్ చేసుకుని.. ఫోన్ స్లో అయిపోయిందని బాధపడిపోవడం మనకు అలవాటు.
అవసరం లేని appsని Application Manager ద్వారా గుర్తించి uninstall చెయ్యడం కొద్దిగా శ్రమతో కూడిన పని..
అలా కాకుండా అన్ని ఒకేసారి మనకు అవసరం లేని అప్లికేషన్లు అన్నింటినీ సెలెక్ట్ చేసుకుని అవన్నీ ఒక్కపెట్టున uninstall అయ్యే విధంగా సెట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా?
ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ద్వారా ఇలా బల్క్‌గా ఆండ్రాయిడ్ అప్లికేషన్లని తొలగించుకోవచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్