రోజులతో సహా మీ Age ఎంతో ఇలా లెక్కించుకోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఎవరైనా మీ age అడిగితే రఫ్‌గా ఇయర్స్‌లో చెప్తారు. సంవత్సరాలు, నెలలు, రోజులతో సహా మీ కరెక్ట్ ఏజ్ ఎంతో ఈ వీడియోలో చూపిస్తున్న యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.sapparray.agecalculator&hl=en