మీ ఫోన్ కెమెరాతో నిముషానికి 1200 ఫొటోలు ఇలా తీసుకోవచ్చు..
మనం Capture బటన్ ప్రెస్ చేసేలోపే మనకు కావలసిన ఇంపార్టెంట్ మూమెంట్ మిస్ అయితే ఎంత బాధగా ఉంటుందో కదా… ప్రతీ క్షణం మనం చాలా అలర్ట్‌గా ఉండి ముఖ్యమైన momentsని ఫొటోలు తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది.. అలాగని వర్రీ అవ్వాల్సిన పనిలేదు..
ఈ వీడియోలో నేను చూపిస్తున్న పద్ధతి ద్వారా మీ ఐఫోన్‌తో నిముషానికి 1200 ఫొటోల వరకూ కేప్చర్ చేసుకోవచ్చు.. అలా తీసిన ఫొటోల్లో అవసరం అయినవి ఉంచుకుని మిగిలినవి అప్పటికప్పుడే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ప్రతీ ఫొటోకూ ఫ్లాష్ వాడొచ్చు, Focus సెట్టింగులూ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఫోన్ కెమెరాని పూర్తి ప్రొఫెషనల్ కెమెరాగా వాడాలనుకునే వారు మిస్ అవకండి ఇది.
గమనిక: ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com