You can capture any normal scene as HDR image with your digital camera or mobile camera.
High-dynamic-range imaging (HDRI or HDR) is a set of technique used in imaging and photography to capture a greater dynamic range between the lightest and darkest areas of an scene than current standard digital imaging methods or photographic methods. HDR images can represent more accurately the range of intensity levels found in real scenes, from direct sunlight to faint starlight, and is often captured by way of a plurality of differently exposed pictures of the same subject matter.
In this video I practically demonstrated how to capture same scene with various exposure settings and merge them to get final HDR high quality image.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ దగ్గర ఉన్న కెమెరాతోనూ అద్భుతమైన HDR ఫొటోలు ఇలా తీసుకోండి..
వీడియో లింక్ ఇది:
మీ దగ్గర ఉన్న మామూలు డిజిటల్ కెమెరాతో ఇప్పుడు మీరు తీస్తున్న దానికన్నా అద్భుతమైన ఫొటోలు తీసుకోవచ్చని తెలుసా?
ఓ చిన్న టెక్నిక్… మిమ్మల్నీ, మీరు తీసే ఫొటోల్నీ చాలా ప్రత్యేకంగా నిలుపుతుంది. చాలా పేలవమైన ఫొటోల స్థానంలో నిండా జీవం ఉన్న ఫొటోలను కేప్చర్ చేసే టెక్నాలజీనే HDR.
90% మందికి అస్సలు ఏమాత్రం తెలీని ఈ HDR ఫొటోల్నీ మీ కెమెరాతోనూ ఎలా తీయొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
అలాగే HDR టెక్నిక్‌తో ఈ వీడియోలో నేను తీసిన ఓ flower మామూలు ఇమేజ్ కన్నా ఎంత అద్భుతంగా వచ్చిందో కూడా ఈ వీడియోలో చూడొచ్చు. మీరూ అలాంటి ఫొటోలు తీసుకోవచ్చు.
గమనిక: ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్