విజిలేస్తే చాలు సెల్ఫీ, లేదా ఏ ఫొటో అయినా ఇలా వచ్చేస్తుంది 🙂
వీడియో లింక్ ఇది:
సెల్ఫీ తీసుకోవాలంటే దూరంగా చేయి సాగదీసి పెట్టేసి ఇబ్బందిపడుతూ కేప్చర్ బటన్ tap చెయ్యడం చిరాకుగా ఉందా? అయితే ఈ వీడియో మీ కోసమే. జస్ట్ ఓ విజిల్ వేయండి చాలు ఫొటో కేప్చర్ అయిపోతుంది. ఎంత అద్భుతంగా పనిచేస్తుందో ప్రాక్టికల్‌గా మీరే ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.dreambit.whistlecamera&hl=en