మీ Facebook అకౌంట్ Primary మెయిల్ ఐడి ఇలా మార్చుకోండి!
వీడియో లింక్ ఇది:
మీకు కొత్తగా ఫ్రెండ్ రిక్వెస్టులు వచ్చినా, పర్సనల్ మెసేజ్‌లు, కామెంట్లు వచ్చినా అవన్నీ మీరు వాడుతున్న Primary మెయిల్ ఐడికి నోటిఫికేషన్ల రూపంలో వస్తుంటాయి కదా!
మీరు ఇప్పుడు ఉన్న మెయిల్ ఐడిని కాకుండా వేరే మెయిల్ ఐడిని Facebookకి ప్రైమరీ ఐడిగా సెట్ చేయాలనుకుంటే ఈ వీడియోలో చూపించిన సింపుల్ ప్రొసీజర్ ఫాలో అవండి. చాలా ఈజీగా ప్రైమరీ మెయిల్ ఐడి మార్చేసుకోవచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com