మీ iPhone కలర్ ఇలా మార్చుకోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
iPhoneలో వైట్ స్క్రీన్ మీద black text చూసీ చూసీ బోర్ కొడుతోందా? ఈ ఫొటోలో కన్పిస్తున్నట్లు మీ స్క్రీన్ కలర్ నచ్చినట్లు మార్చుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com