Every computer with LAN card has a unique identifier. It is called as MAC ID. MAC means Media Access Control address. It is assigned to a network adapter or network interface card (NIC) by the manufacturer for identification. The MAC address can also be called the Ethernet Hardware Address (EHA), hardware address, adapter address or physical address. If you have more than one LAN Cards, your computer may have more than one MAC address. Do you have wireless and an ethernet ports on your Laptop? Then you have at least two MAC addresses. Your smart phone probably also has a MAC address iPhones, Android devices with Wi-Fi facility will have their own MAC ID.
Sometimes there might be a need to change our MAC ID. We cann’t physically change MAC ID of any network device. But there is a way to change it temporarly. In this video demonstration I explained the procedure to do so.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మనం ఇంటర్నెట్‌కి కనెక్ట్ అయినా, లేదా LANలో ఇతర కంప్యూటర్లతో కనెక్ట్ అయినా IP అడ్రస్‌తో పాటు ప్రతీ కంప్యూటర్‌కీ మార్చలేని ఓ పర్మినెంట్ అడ్రస్ ఉంటుంది.
కేవలం కంప్యూటర్లకే కాదు Wi-Fi సదుపాయం ఉన్న ఫోన్లకీ, టాబ్లెట్లకీ, లాప్‌టాప్‌ల LAN కార్డులకు కూడా ఉండే ఈ ఫిజికల్ అడ్రస్‌ని ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మార్చుకోవలసి వస్తుంది.. అలా మార్చుకోవాలంటే కొత్త LAN కార్డ్ కొనుక్కోవడమొక్కటే మార్గం మామూలుగా అయితే!
అయితే నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌ని ఫాలో అవడం ద్వారా తాత్కాలికంగా, లేదా మీకు కావలసినన్నాళ్లు మీ కంప్యూటర్ యొక్క ఫిజికల్ అడ్రస్‌ని మార్చుకోవచ్చు.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్