మీ iPhone థీమ్‌లను ఇలా మార్చుకోవచ్చు..
వీడియో లింక్ ఇది:
మీ iPhoneని ఒకే లుక్‌తో చూసీ చూసీ బోర్‌గా ఉందా? వందల కొద్దీ ఆకర్షణీయమైన థీమ్‌లతో ఫోన్ లుక్ మొత్తాన్నీ మార్చుకోవచ్చని చాలామందికి తెలీదు. అదెలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్