VLC ప్లేయర్‌ని కొత్తగా చేసుకోవాలనుకుంటున్నారా? లుక్ ఇలా మార్చుకోండి…
వీడియోలను, సాంగ్స్‌నీ ప్లే చెయ్యడానికి చాలామంది VLC Playerని వాడుతుంటారు. డీఫాల్ట్‌గా ఈ ప్లేయర్ కన్పించే లుక్ కొన్ని సంవత్సరాల పాటు చూసీ చూసీ బోర్ కొట్టిపోయి ఉంటుంది.
ఈ నేపధ్యంలో మీ పిసిలోని VLC Player లుక్‌ని మీకు నచ్చిన థీమ్‌తో మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ప్రయత్నించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com