మీ ఫోన్ లుక్ వందల రకాలుగా ఇలా మార్చుకోండి? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
చాలామందికి థర్డ్ పార్టీ లాంఛర్లు వాడి ఫోన్ లుక్ మార్చుకోవడమే అలవాటు.. అయితే అవి పెద్దగా కొత్త థీమ్‌లను అందించవు. ఉన్నా చాలావరకూ పెయిడ్ థీమ్‌లు ఉంటాయి. ఈ నేపధ్యంలో పూర్తి ఫ్రీగా మీ ఫోన్ లుక్‌ని రోజుకో కొత్త రూపంలో మార్చుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియోలో డెమో చూపిన యాప్ ట్రై చేయండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com