All of the expensive mobile phones, tablets we use.. require lot of battery backup in order to get prolonged usage. But their inbuilt battery has limited storage capacity. Because of this, most of the times we face lot of problems particularly while travelling.
Keeping this in mind “Molife” designed one universal charging unit which holds 2600mAh battery storage capacity and also has 8 GB USB storage capacity which can be used as Pen Drive.
In this video, I demonstrated entire functionality of this device.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ప్రయాణాల్లో ఫోన్ ఛార్జింగ్ అయిపోతోందా? ఇలా చేసుకోండి!
మనం వాడే ఫోన్లూ, టాబ్లెట్లూ చాలా ఖరీదైనవే గానీ… బయటకు వెళ్తే ఎక్కడ ఛార్జింగ్ అయిపోతుందో అని ఆచి తూచి వాడాల్సి వస్తుంటుంది…
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక మీ ఫోన్/టాబ్లెట్ ఛార్జింగ్ గురించి దిగులు చెందాల్సిన పనిలేదు..
మీ ఫోన్‌కి 2 నుండి 3 రెట్లు అదనంగా ఛార్జింగ్ పొందొచ్చు.
ఎక్కువ బయట తిరిగే వారికీ, తరచూ ప్రయాణాలు చేసేవారికీ ఖచ్చితంగా ఈ వీడియో పనికొస్తుంది. సో మిస్ అవకుండా చూడండి.
గమనిక: చాలామందికి ఉపయోగపడే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్