ఫోన్‌లో ఏ స్క్రీన్ నుండైనా ఏ అప్లికేషన్‌తో అయినా ఎవరితోనైనా ఛాట్ చేసుకోవాలా?
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=bXR9Rz1CKls
ఫ్రెండ్స్‌తో ఛాట్ చెయ్యాలంటే Whatsappనో, Facebookనో ఓపెన్ చేసి ఆ ఫ్రెండ్ పేరుని వెదికి పట్టుకుని ఛాట్ చెయ్యడం చిరాకుగా ఉందా?
మీరు ఏ ఫోన్ స్క్రీన్‌లో ఉన్నా నేరుగా మీకు నచ్చిన ఫ్రెండ్ పేరుని ఎంచుకుని వాళ్లకి whatsappలో కావచ్చు, facebookలో కావచ్చు, నేరుగా sms ద్వారా కావచ్చు మెసేజ్ పెట్టగలిగితే చాలా బాగుంటుంది కదా?
అయితే ఈ అద్భుతమైన ఆప్షన్ ఎలా పొందొచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూసేయండి.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=bXR9Rz1CKls
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=mobi.drupe.app&hl=en