మీ చుట్టుపక్కన ఉన్న ఏ షాప్ వాళ్లతోనైనా ఇలా ఛాట్ చేయండి..
వీడియో లింక్ ఇది:
మీ ఇంటి పక్కనే ఉన్న కిరాణా షాపులో మీకు కావలసిన వస్తువు ఉందో లేదా ఛాట్ చేసి తెలుసుకోవాలనుకుంటున్నారా?
మీ దగ్గర్లోని బార్బర్ షాప్‌కి హెయిర్ కటింగ్ కోసం వెళ్లాలనుకునీ.. రష్ ఉంటుందేమోనని భయపడుతున్నారా?
మీ ఇంటి దగ్గర రెస్టారెంట్‌లో ఏయే ఐటెమ్స్ ఉన్నాయో ఛాట్ చెయ్యడం ద్వారా తెలుసుకోవాలా…? ఇలా అనేక షాపుల వాళ్లతో నేరుగా మాట్లాడడానికి ఈ వీడియోలో చూపిస్తున్న టెక్నిక్ పనికొస్తుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=to.lookup.lookupto&hl=en