ఆధార్ కార్డ్ గ్యాస్ కనెక్షన్‌తో లింక్ అయిందా లేదా ఇలా ఛెక్ చేసుకోండి..
వీడియో లింక్ ఇది:
గ్యాస్ సబ్సిడీ కావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డ్‌ని గ్యాస్ కనెక్షన్‌తో లింక్ చేసుకోవలసి ఉంటుంది. ఈ నేపధ్యంలో అసలు మీ గ్యాస్ కనెక్షన్‌కి మీ ఆధార్ లింక్ అయిందో లేదో ఛెక్ చేసుకోవడానికి ఈ ఆండ్రాయిడ్ యాప్ ఉపయోగపడుతుంది. మీరే చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.checkaadhaar