• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Check any Website is down for you or Everybody?

September 17, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Facebook, Twitter or any other website creates problem sometimes.

We may get “page can’t be load” error message while trying to browse websites.

We assume that problem is only with our internet connection, but there may be problem with that particular web server.

In order to check whether the website is down only for us or entire world I demonstrated excellent methods in this video tutorial.

These methods helps you find whether the website you are trying to browse is down or not. Check if the website is down just for you or everyone around the globe. All you have to do is type the name of the website you want to check and

and a fresh site status test will be perfomed on the domain name in real time using online website checker tools.

Regards

Sridhar Nallamothu

ఏ సైట్ అయినా మీకేనా ఓపెన్ కానిది? లేక అందరికీనా? ఇలా టెస్ట్ చేసుకోండి
వీడియో లింక్ ఇది:

ఉన్న ఫళంగా Facebookనో, Gmailనో, మీరు రెగ్యులర్‌గా వాడే మరో సైట్‌నో లోడ్ అవ్వదు..

ఆ సైట్ అందరికీ ఓపెన్ కావట్లేదని మీరు అనుకుంటారు.. కానీ వాస్తవానికి ఆయా సైట్లు మీ ఒక్కళ్లకే ఓపెన్ కావట్లేదన్న విషయం మీకు అర్థం కాదు.

అస్సలు ఏదైనా సైట్ మీ ఒక్కళ్లకే ఓపెన్ కావట్లేదా? లేక అందరికీ ఓపెన్ కావట్లేదా అన్నది మీరు కోరుకున్నప్పుడు ఛెక్ చెయ్యడానికి ఏదైనా పద్ధతి ఉంటే బాగుంటుంది కదా!

నెట్‌లో రకరకాల సైట్లు బ్రౌజ్ చేసేవాళ్ల కన్‌ఫ్యూజన్‌ని తీర్చే అలాంటి ఓ పద్ధతిని ఈ వీడియోలో చూపించడం జరిగింది.

సో ఏ సైట్ అయినా మీకు పనిచేయకపోతే ఇక వర్రీ అవ్వాల్సిన పనిలేదు… ముందు అది మీ ఒక్కళ్లకేనా అందరికీ పనిచెయ్యట్లేదా అన్నది దీంతో confirm చేసుకోండి.

గమనిక: ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది:

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Get Free Ebooks In A Really Easy Way From These Websites
  • How To Instantly Translate Text In Android Phones
  • Some Of The Excellent Screen Sharing And Remote Access Tools
  • How To Reduce Distracting Android Notifications
  • How To Protect An Android Device From Being Hacked

Copyright © 2023 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in