మీ ఫోన్‌లోని Appsలో బగ్స్ ఉన్నాయేమో ఇలా తెలుసుకోండి
వీడియో లింక్ ఇది:
అప్లికేషన్లలోని bugs ద్వారా హ్యాకర్లు మన డేటాని దొంగిలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కన్పించిన ప్రతీ appనీ ఇన్‌స్టాల్ చేసేవారు అసలు ప్రస్తుతం మీ ఫోన్‌లో ఉన్న appsలో ఏవైనా డేంజరస్ బగ్స్ ఉన్నాయేమో ఈ వీడియోలో చూపించినట్లు గుర్తించండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.appbugs.ui