Being certain that your Firefox plugins are up to date is essential for your security, and to help Firefox run as smoothly as possible. To check that your Firefox plugins are up to date this video tutorial helps you alot.
Firefox provides one central location to update java, flash, silverlight, adobe acrobat and other plugins to thier latest versions.
In this video demonstration you can learn how to use this feature.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ బ్రౌజర్ సురక్షితంగా ఉందా లేదా? ఇవి అప్‌డేట్ చేస్తున్నారా?
మీరు వెచ్చించాల్సిన సమయం: Only 2 Mins!
మీ కంప్యూటర్లో మీరు Youtube వీడియోలు చూడగలుగుతున్నా.. అనేక జావా ఆధారిత సైట్లు సాఫీగా ఓపెన్ అవుతున్నా వాటి వెనుక అతి ముఖ్యమైన plug-ins చాలా కీలకపాత్ర పోషిస్తాయి.
ఈ plug-insని ఎప్పటికప్పుడు update చేసుకోపోతే వివిధ సైట్ల ద్వారా ప్రమాదకరమైన హ్యాకింగ్ scripts మీ కంప్యూటర్‌లోకి చొరపడే ప్రమాదం ఉంది.
ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా మీ బ్రౌజర్ plug-insని చాలా ఈజీగా ఎలా update చేసుకోవచ్చో ఈ ట్యుటోరియల్‌లో 2 నిముషాల్లో చూపించడం జరిగింది.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్