We love fast internet connections. We pay hundreds of rupees for quality internet connections. But some ISP’s least concerned about quality of connection. They simply provide broadband connection, after that they don’t care about transfer rate, connection drops, pocket loss etc. Even though you are using reliable connection.. sometimes you can face timed out issues without your knowledge.
You must know the connection quality of your internet connection. Then only you can demand for better connectivity. In this video demonstration I explained small technique which helps you findout internet connection timed outs.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మనం చాలా ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్‌నే వాడుతుంటాం…
కానీ మనకు తెలీకుండానే మన కనెక్షన్ మధ్యలో కట్ అయిపోతూ ఉంటుంది…
1 Mbps, 2 Mbps, 4, 10, 20 Mbps స్పీడ్‌ల కోసం వందల వందలు ఖర్చుపెడతాం…
కానీ స్పీడ్ ఒక్కటే సరిపోదు.. కనెక్షన్ క్వాలిటీ కూడా చాలా ముఖ్యం..
మీ ఇంటర్నెట్ కనెక్షన్ క్వాలిటీ ఎలాగుందో ఈ వీడియోలో చూపించిన టెక్నిక్ ద్వారా తెలుసుకుని ఏమైనా తేడా వస్తే మీ ఇంటర్నెట్ సేవలు అందించే BSNL, Airtel, Beam వంటి సంస్థలకు కంప్లయింట్ చేయడంలో వెనుకాడవద్దు…
గమనిక: ఇంటర్నెట్‌ని వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్