ఫోన్ స్పీకర్ క్వాలిటీ తగ్గిందా? ఇది ట్రై చేయండి .. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
దుమ్మూ, ధూళిలో ఫోన్ వాడేటప్పుడు, అప్పుడప్పుడు వర్షం వల్లనో, మంచు వల్లనో వాటర్ కూడా తెలీకుండా స్పీకర్‌లోకి వెళ్లిపోయినప్పుడు కొన్న కొత్తలో కన్నా స్పీకర్ క్వాలిటీ చాలా తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించిన యాప్ ట్రై చేయండి. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.aagroup.speakerclean