We purchase costly devices like Smartphone and Tablets. But we don’t take proper care while cleaning those devices in day to day usage. Every human body release certain amount of oil which
became sticky in Touch screen mobiles. Screen guards provide limited safety. In order to maintain the device as new one, we must know proper cleaning methods and apply frequently.
In this video demonstration I discussed about what to use and what cleaning solutions to avoid.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఫోన్లు, టాబ్లెట్లు క్లీన్ చేసుకోవడం ఇలా..
వేలకు వేలు ఖర్చుపెట్టి ఖరీదైన ఫోన్లు, టాబ్లెట్లు కొంటూ ఉంటాం తప్ప నాలుగు రోజుల మోజు తీరాక వాటికి మురికిపట్టి పోతున్నా పట్టించుకోం…
కొంతమంది కొన్న వస్తువుని నీట్‌గా పెట్టుకోవాలన్న సెన్స్ ఉన్నా… అలా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటివి వాడాలో, ఏవి వాడకూడదో తెలీక కొలిన్ లాంటివి కూడా వాడేస్తూ టచ్ స్క్రీన్లని పాడు చేసుకుంటూ ఉంటారు.
ఈ నేపధ్యంలో టచ్ స్క్రీన్ ఫోన్లు, టాబ్లెట్లని పాడవకుండా నీట్‌గా క్లీన్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో వివరించడంతో పాటు ప్రాక్టికల్‌గా డిమాన్‌స్ట్రేట్ చేయడం జరిగింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్