• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Complaint Cyber Crimes Part 1

October 1, 2012 by computerera

  • Facebook
  • WhatsApp

Email, social networkihg harrasements increasing in recent years. Victims suffering with wide range of issues with this type of practices. They don’t know how to complain, they don’t preserve evidences. In this video discussion I explained the how to get rid of cyber crimes particularly online harrasements.

Cybercrimes committed against individuals include various crimes like transmission of manipulated photos, harassment of any one with the use of e-mail, other social networking sites. The trafficking, distribution, posting, and dissemination of obscene material such as adult content, and indecent exposure, constitutes one of the most important Cybercrimes known today. The potential harm of these type of crimes to humanity can hardly be amplified.

Stay tuned for next videos on this series.

Regars

Sridhar Nallamothu
Editor, Computer Era Magazine

http://computerera.co.in
http://nallamothusridhar.com
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar

మీరూ, మీ ఫ్రెండ్స్ సైబర్ నేరాల బాధితులా? ఇలా చేయండి!

ఇ-మెయిల్స్ ద్వారానూ, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ల ద్వారానూ, smsలు, ఫోన్ కాల్స్ ద్వారానూ ఇటీవలి కాలంలో వేధింపులు ఎక్కువ అయ్యాయి.

ఏదో ఫేక్ ఐడితో ముసుగు వేసుకుంటే ఎవరూ పట్టుకోలేరనే ధీమా చాలామందిలో కన్పించి ఇష్టం వచ్చినట్లు వేధింపులకు పాల్పడుతున్నారు.

చాలామందికి బాధితులకు కూడా ఇలాంటి వారి నుండి తమని తాము ఎలా కాపాడుకోవాలో తెలీక కుంగిపోతున్నారు.

ఈ వీడియోలో నేను చెప్పిన విధంగా చేస్తే ఏ సైబర్ నేరగాడూ తప్పించుకోలేడు. ఆధారాలు ఎలా సేకరించాలి, ఎలా కంప్లయింట్ చేయాలి తదితర వివరాలను ఒక series of videosగా అందించబోతున్నాను.

ఈ మొదటి వీడియోలో ఇప్పటికే వేధింపులకు గురవుతున్న వారు పాటించవలసిన basic things గురించి చర్చించడం జరిగింది.

గమనిక: జనాలకు పనికొస్తాయో లేదో తెలీని ఎన్నో షేర్ చేస్తుంటాం.. కానీ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటే ఖచ్చితంగా ఆపదలో ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. సో షేర్ చేయమని ప్రత్యేకంగా కోరనవసరం లేదనుకుంటాను 🙂

ధన్యవాదాలు

– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • Fixing The “App Not Installed” Error While Installing APK Files
  • How To Create Subtitles On Your Own For Any Video Easily
  • How To Recover Lost Notifications In Your Android Device
  • How To Get Smart Replies In Notifications On Android
  • Check Out This Amazing And Lightning Fast Android launcher

Copyright © 2019 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in