మీ ఫోన్ ద్వారా పోగొట్టుకున్న వస్తువుల గురించి పోలీసులకు కంప్లయింట్ చేయడం ఎలా?
వీడియో లింక్ ఇది:
ఏదైనా వస్తువు పోతే మీరు ఇక పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి FIR రిజిస్టర్ చేసి ఆ తర్వాతే మిగతా పనులు చేయాల్సిన ఇబ్బంది లేదు. మీ ఫోన్ పోయినా, కెమెరా పోయినా, ఇతర వస్తువులు పోయినా, సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వంటివి ఏం పోయినా వెంటనే ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఫోన్ ద్వారానే పోలీసులకు కంప్లయింట్ చేయొచ్చు.
అదెలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com