Nowadays almost everyone using Wireless Router for internet sharing & other purpose. Configuring router settings from attached PC is very easy task.
But, sometimes we need to access Router settings from another PC which is connected to internet.
Virtually all the routers available in market today, support Remote management facility.
In this video demonstration, I explained how to use it.
Don’t forget to Like & Share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ రూటర్ సెట్టింగులు వేరేచోటి నుండి, వేరే ఊరి నుండి ఇలా మార్చుకోవచ్చని తెలుసా?
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OqgcmEUniyM
మీరు వెచ్చించవలసిన సమయం: 2.04 Secs
పిసి, లాప్‌టాప్, టాబ్లెట్ల మధ్య ఇంటర్నెట్ కనెక్షన్ షేర్ చేసుకోవడానికి దాదాపు ప్రతీ ఒక్కరూ వైర్‌లెస్ రూటర్లు వాడుతూనే ఉన్నారు.
వీటి సెట్టింగుల్ని అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది..
మీరు అర్జెంటుగా ఊరెళ్లారనుకుందాం.. లేదా వేరే కంప్యూటర్ నుండి మీ రూటర్ సెట్టింగులు యాక్సెస్ చేయాల్సి వచ్చిందనుకుందాం..
అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించబడిన టెక్నిక్ అద్భుతంగా పనికొస్తుంది.
గమనిక: కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.