మీ ఫోన్‌కి Pen Driveని ఇలా కనెక్ట్ చేసి వాడుకోవచ్చు..
వీడియో లింక్ ఇది:
ఫోన్ల కోసం 16, 32 GBల microSD కార్డులు కొనాలంటే చాలా ఖర్చుపెట్టాల్సి వస్తుంది కదా. మీరు ఎక్కడికైనా భారీ మొత్తంలో సినిమాలూ, పాటలూ కాపీ చేసుకు వెళ్లాలంటే ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన Pen Driveని మీ ఫోన్‌కి కనెక్ట్ చేసుకోగలిగితే బాగుంటుంది కదా?
పెన్ డ్రైవ్‌ని ఫోన్‌కి ఎలా కనెక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com