Whatsapp Calls డేటా ఎక్కువ వాడుకోకుండా కొత్త ఆప్షన్ ఇదిగోండి.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Whatsapp ద్వారా ఫ్రీగా కాల్స్ చేసుకోవడం బానే ఉంది గానీ 3G, 2G డేటా ఎక్కువ ఖర్చయిపోతోందని బాధపడుతున్న వారికి ఈరోజే ఓ కొత్త ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇక డేటా చాలా తక్కువ వాడబడుతుంది. అదెలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్