యాప్స్ ఏవి పడితే ఆ పర్మిషన్లు వాడుకోకుండా Android 6.0లో కొత్త సదుపాయం డెమో.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Google Play Store నుండి ఇన్‌స్టాల్ చేసే సమయంలో మనల్ని మాయ చేసి ఫోన్ కాంటాక్టులు, ఫొటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన సమాచారం మొత్తం తెలుసుకునే యాప్స్‌ని ఇంతకాలం కట్టడి చెయ్యలేకపోతూ ఉండే వాళ్లం.
ఈ నేపధ్యంలో తాజాగా Android 6.0 Marshmallowలో ఓ అద్భుతమైన సదుపాయం కల్పించబడింది. అదెలా పర్మిషన్లని నియంత్రిస్తుందో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడొచ్చు.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com