ఫొటోల్లో ఉన్న తెలుగు మేటర్ మళ్లీ టైప్ చేయాల్సిన పనిలేకుండా కన్వర్షన్ ఇలా..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ దగ్గర ఒక పుస్తకంలో ఉన్న మేటర్‌ని గానీ, ఆన్‌లైన్ ఇ-పేపర్లలో ఉన్న మేటర్‌ని గానీ మళ్లీ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టంగా ఉంటుంది కదా. అలా టైప్ చేయాల్సిన పనిలేకుండానే దాన్ని ఫోన్‌తో ఒక ఫొటో తీసి.. తెలుగు OCR సాయంతో ఎడిటబుల్ textగా మార్చుకుని Facebook వంటి వాటిల్లోనూ, ఇతర సందర్భాల్లోనూ వాడుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. చాలామంది వేచిచూస్తున్న సదుపాయం ఇది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com