తెలుగు యూనీకోడ్‌లో ఉన్న మేటర్ Anu 6, Anu 7 మేటర్‌గా మార్చుకోవాలా..! Must Watch & Share
వీడియో లింక్ ఇది:
Facebook, Google+ సోషల్ నెట్‌వర్క్‌లలోనూ, ఇతర వెబ్‌సైట్లలోనూ యూనీకోడ్‌లో టైప్ చెయ్యబడి ఉన్న మేటర్‌ని న్యూస్ పేపర్ల వారు గానీ, పత్రికల వారు గానీ, DTP సెంటర్ల వారు గానీ మళ్లీ మొత్తం కష్టపడి టైప్ చేసుకోవాల్సిన పనిలేకుండా అనూ 6 లేదా అనూ 7లోకి చాలా సులభంగా మార్చుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: http://goo.gl/RXY9CK