Text creates more interest when it applied special effects like Extrude. Designing artists, publicity artists use Extrude effect for the logos, attractive titles. There is an excellent plugin for Adobe Photoshop all versions like Photoshop 7, Photoshop CS6 etc. called Alien Skin Extrude.
In this video I demonstrated how to use this plugin for better results for your creative purposes. It’s usage is damn simple. You doesn’t need any special Photoshop Skills.
Regards
Sridhar Nallamothu
3D ఎఫెక్టులు క్షణాల్లో ఇలా.. ఫొటోషాప్ ఈజీ టెక్నిక్
స్పెషల్ ఎఫెక్టులు ఎప్పుడూ మనల్ని చాలా ఆకర్షిస్తాయి…
వీడియో లింక్ ఇది: http://bit.ly/sri3Deffect
ముఖ్యంగా సినిమా టైటిళ్లు, లోగోల వంటి వాటిని 3D ఎఫెక్ట్‌లను “ఎంత బాగున్నాయో” అని చూస్తుంటాం.
మీ పేర్లకు, మీరు టైప్ చేసే మేటర్‌కీ 3D ఎఫెక్టులు వాడడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు.
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్‌ని ఫాలో అయితే చాలు చాలా చాలా ఈజీగా కొన్ని సెకండ్లలో 3D ఎఫెక్టులు పొందేయొచ్చు.. ఏమాత్రం ఫొటోషాప్ అవగాహన లేని వారు సైతం ఈ టెక్నిక్ ద్వారా 3D ఎఫెక్టులను సృష్టించుకోవచ్చు.
గమనిక: అందరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్