Whatsappలో మీకు నచ్చిన వారి కాంటాక్ట్‌లోకి నేరుగా వెళ్లాలా?.. Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ బెస్ట్ ఫ్రెండ్‌తో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటున్నారనుకుందాం. వారితో Whatsappలో ఛాట్ చెయ్యాలంటే ప్రత్యేకంగా whatsapp ఐకాన్‌ని వెదికి పట్టుకుని దాన్ని ఓపెన్ చేసి మీ ఫ్రెండ్ పేరు ఎక్కడ ఉందో గుర్తుపట్టి ఆ తర్వాత గానీ ఛాట్ చెయ్యాలంటే చిరాకుగా ఉంటుంది కదా?
అలా కాకుండా నేరుగా మీ ఫ్రెండ్ పేరిట ఓ షార్ట్‌కట్ రెడీ చేసుకుంటే బాగుంటుంది కదా? అదెలాగో ఈ వీడియోలో చూడండి.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com