In every day life we come across different people and we build relations with them. Business Cards play crucial role while building relations. Everytime when we get Business Card we need to create a new contact in our mobile phone or tablet. We have to fill First Name, Last Name, Mobile Number etc. fields. This is very laborious work.
In this context there is an easy method for this. I demonstrated one Android Application called “CamCard” which works as optical character recognition software. We need to scan business cards with this application with the help of Cell Phone Camera. It will detect every important field in that Card and automatically fills them in New Contact.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
విజిటింగ్ కార్డులను ఏమీ చెయ్యకుండానే కాంటాక్ట్‌గా సేవ్ చేసుకోండి ఇలా…
మనం పని మీద బయటికెళ్తే చాలామంది విజిటింగ్ కార్డులు ఇస్తుంటారు కదా…
మనం ఓ క్షణం ఆ కార్డ్ వైపు చూసేసి… ఆ కార్డ్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకున్నట్లు ఓ ఫీలింగ్‌ని అవతలి వాళ్లకు మిగిల్చి.. మెల్లగా పర్చులోకి నెట్టేస్తుంటాం… 🙂
ఆ తర్వాత ఓపిక ఉంటే ఫోన్‌లో కాంటాక్ట్ క్రియేట్ చేసుకుంటాం. ఓపిక లేకపోతే అలా వదిలేస్తాం.
ఇంత పనీ, బద్ధకమూ అవసరం లేకుండా.. సింపుల్‌గా వాళ్లు విజిటింగ్ కార్డ్ ఇచ్చిన క్షణాల్లో మన ఫోన్‌లో మనం ఏం చేయాల్సిన పనిలేకుండా వాళ్ల వివరాలతో కొత్త Contact ఎలా క్రియేట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించాను.
ప్రతీ ఒక్కరికీ డైలీ లైఫ్‌లో పనికొచ్చే ఈ టెక్నిక్‌ని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్