• Skip to primary navigation
  • Skip to main content
  • Skip to primary sidebar

Computer Era

  • Android
  • How to Guides
  • Tech News
  • gadgets
  • Featured
  • Telugu Site

How to Create Contacts in Google Contacts and Get them in Mobile?

March 10, 2013 by computerera

  • Facebook
  • WhatsApp

Creating Contacts in Mobilephone’s small screen is very difficult work. But people habituated to this traditional task. Nowadays most of the mobile phone users having Android phones or tablets. Google synchronizes account data like mail, calendar, contacts across various Android devices.

By keeping this in mind we can create new Contacts in our Google account, immediately they appear in our Android devices. In this video demonstration I explained how to create contacts in our Google Account and demonstrated on my Samsung Galaxy Note 1st Generation phablet.

Regards

Sridhar Nallamothu

Editor
Computer Era Telugu Magazine

ఈజీ పనిని కూడా కష్టంగా చేయడం మనకు బాగా అలవాటు 🙂

ఎవరైనా ఫోన్ నెంబర్ చెప్తే కష్టపడి ఫోన్‌లో చిన్న స్క్రీన్‌ని చూస్తూ.. తప్పులు తప్పులుగా ఏదో సేవ్ చేసుకున్నామన్నట్లు పేర్లు ఖూనీ చేస్తూ సేవ్ చేసుకోవడం అందరికీ కామన్ హాబిటే…

మీరు కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు ఏదైనా కొత్త పేరు, ఫోన్ నెంబర్ ఫోన్‌లో సేవ్ చేసుకోవలసి వస్తే… నేరుగా కంప్యూటర్లో సేవ్ చేసుకుంటే ఆ వివరాలు ఫోన్‌లోకి వస్తే ఎంత బాగుంటుంది?

నేనైతే కొత్త కాంటాక్టులు ఈ వీడియోలో చూపించినట్లే చేస్తాను… అలాగే “ఫలానా వారి నెంబర్ కాస్త ఇస్తారా” అని ఎవరైనా అడిగితే ఇదే పద్ధతి ద్వారా ఈజీగా వెదికి పట్టుకుంటాను…..

ఎంతో ఈజీగా కాంటాక్టులను సేవ్ చేసుకునే ఈ టెక్నిక్ ఏమిటో మీరూ ఫాలో అవ్వాలనుకుంటే ఈ వీడియో తప్పనిసరిగా చూసేయండి…

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ మిత్రులతోనూ షేర్ చేయగలరు.

ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

Filed Under: Android, How to Guides

Primary Sidebar

Recent Posts

  • How to downgrade Android apps in your device without losing any data
  • An app to view and edit PDF, DOC, XLS, PPT files in your android
  • How To Record Your Android Screen With YT Gaming App
  • The Best Google Online Courses That You Should Take Immediately
  • Check Out Some Of The Lesser-Known Hangouts Features

Copyright © 2021 · eleven40 Pro on Genesis Framework · WordPress · Log in