There are a number of new options for Windows 8 Pro users. You no need to worry about reinstallation of Windows. Windows 8 provides Refresh and reset options. “Refresh your PC” option will reset Windows 8 back to a fresh installation, but all of your windows configuration files, desktop, documents folders, Windows Modern applications will remain intact.
“Reset your PC” on the other hand will reset Windows 8 back to a fresh installation, but everything else like settings, documents will be gone.
Both are very useful, but the problem sometimes with the Refresh feature is that you then have to reinstall all of your regular applications like adobe reader, teamviewer, firefox, google chrome, photoshop etc. There is a solution to that, however, as you can create a custom refresh image very easily, which includes all of the software you have installed.
In this video I demonstrated the procedure of Windows 8 Custom Refresh Image creation using recimg command.
Don’t forget to LIKE this video…
Regards
Sridhar Nallamothu
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://facebook.com/nallamothusridhar
http://nallamothusridhar.com
అరగంటలో మీ కంప్యూటర్ పర్‌ఫెక్ట్ కండిషన్‌లోకి….
వైరస్ వచ్చి కంప్యూటర్ స్లో అయిందని కంప్లయింట్ చేయని వాళ్లెవరుంటారు మనలో? 🙂
కంప్యూటర్ అన్నాక రకరకాల తలనొప్పులు వస్తూనే ఉంటాయి..
స్వయంగా చేసుకోవడం చేతకాక హార్డ్‌వేర్ టెక్నీషియన్‌కి ఓ 200-300 సమర్పించుకుని ఫార్మేట్ చేయించుకుని విండోస్ మళ్లీ వేయించుకోవడానికి అలవాటు పడ్డ ప్రాణాలే చాలామందివి.
ఈ వీడియో చూస్తే ఇక లైఫ్‌లో హార్డ్‌వేర్ టెక్నీషియన్ మీద ఆధారపడరు.
“ఏముంది విండోస్ 8లో” అని పెదవి విరిచేవారు.. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పబోయే మాదిరి కొత్త సదుపాయాలు వాడి చూస్తే దాని పొటెన్షియాలిటీ అర్థమవుతుంది.
ఒక్కసారి విండోస్ 8 వేసుకున్న తర్వాత ఇక మీరు జీవితంలో Format చేయడం అన్న ఆలోచననే మర్చిపోవచ్చు…
అందులో కల్పించబడిన Reset, Refresh కమాండ్ల ద్వారా విండోస్ 10 నిముషాల్లో ఏక్టివేషన్‌తో సహా తిరిగి బ్రహ్మాంఢమైన కండిషన్‌లోకి వస్తుంది..
“మరి మనం ఇన్‌స్టాల్ చేసుకున్న అప్లికేషన్ల మాటేమిటి” అనుకుంటున్నారు కదూ? 🙂
మీ విండోసూ, దాని ఏక్టివేషనూ, మీరు ఇన్ స్టాల్ చేసుకున్న అన్ని అప్లికేషన్లూ ఉన్నవి ఉన్నట్లు బ్రహ్మాంఢమైన కండిషన్‌లోకి ఏ క్షణమైనా తెచ్చుకునే టెక్నిక్‌నే ఈ వీడియోలో చూపించాను.
ఇక Norton Gostలూ, True Image వంటి థర్డ్ పార్టీ సాఫ్ట్ వేర్లు వాడాల్సిన పనిలేదు.
వైరస్ రానీయండి.. సిస్టమ్ స్లో అవనీయండి.. ఇంకేమైనా కానీయండి.. ఇక బిందాస్ ఉండొచ్చు.. నేను ఈ వీడియోలో చూపించిన టెక్నిక్‌తో అరగంటలో మీ పిసి మళ్లీ perfect conditionలోకి వచ్చేస్తుంది.
నమ్మశక్యం కావట్లేదా? సరే వీడియో చూసేయండి…
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్