While registering with various web applications, web sites, forums etc.. we need to provide our mail id in order to access their entire services. Guest users only have limited set of options in all web services.
Most of the times we usually just try to explore those websites, we don’t wish to provide our primary mail id for all those websites. If we provide primary mail ID to each and every place on internet our inbox will be filled up with lot of spam. To get rid of these type of problems we need temporary disposable mail IDs whenever we want.
In this video demonstration I discussed one Firefox Addon which provides disposable mail IDs for context menu.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీ కోసం టెంపరరీ మెయిల్ ఐడిలు ఇలా…
ఇంటర్నెట్‌లో కన్పించిన ప్రతీ చోటా మనం ఇష్టం వచ్చినట్లు మన మెయిల్ ఐడి ఇచ్చేస్తుంటాం కాబట్టే మన inboxలు వందల కొద్దీ స్పామ్ మెసేజ్‌లతో నిండిపోయి ఉంటాయి.
ఎక్కడైనా మెయిల్ ఐడిని ఇవ్వడం తప్పనిసరైనట్లయితే.. మీరు వాడుతున్న main mail IDని కాకుండా టెంపరరీగా పనిచేసే ఓ డిస్పోజబుల్ మెయిల్ ఐడిని క్షణాల్లో క్రియేట్ చేసుకోవడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
దీని కోసం మీరు ప్రత్యేకంగా ఏ సైట్‌కీ వెళ్లాల్సిన పనిలేదు.. అంతా క్షణాల్లో జరిగిపోతుంది… ఆ టెంపరరీ మెయిల్ ఐడిని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు.
గమనిక: ప్రతీ పిసి యూజర్‌కీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చేయగలరు.
ధన్యవాదాలు
– – నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్