మీ ఫోన్‌తో Passport ఫొటోలు తయారు చేసుకోవాలా?
వీడియో లింక్ ఇది:
Examsకి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు పెట్టడం దగ్గర్నుండి రకరకాల సందర్భాల్లో అర్జెంటుగా passport ఫొటోలు అవసరం అవుతుంటాయి. అలాంటప్పుడు ఈ వీడియోలో చూపించిన అప్లికేషన్ అద్భుతంగా మీకు ఉపయోగపడుతుంది. ఫాలో అవండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.handyapps.passportphoto&referrer=utm_source%3D42matters.com%26utm_medium%3DWidgetWeb