Do you want to create PDF files without any expensive software? Then this video is for you.
There are hundreds of PDF creation applications available in internet, but most of the applications have their own drawbacks like missing alignment, missing characters etc when PDF is generated.
In that context, I introduced one excellent application which helps you create perfect PDF (portable document) from any Windows application like MS-Word, Google Chrome, Firefox, Pagemaker, Photoshop etc.
Don’t forget to Like & Share this video.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
మీకు నచ్చిన వాటిని PDF ఫైళ్లుగా ఇలా క్రియేట్ చేసుకోండి..
మీరు వెచ్చించవలసిన సమయం: 3.37 Secs
PDF ఫైళ్లు ఎలా తయారు చేసుకోవాలని తరచూ నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు… అదెంత ఈజీ పనో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన బిల్లులను గానీ, మీరు కొన్న వస్తువుల రసీదులు గానీ, మీ దగ్గరున్న మెయిల్ మెసేజ్‌ని గానీ, word, excel డాక్యుమెంట్లని గానీ, చివరకు notepad వంటి ఫైళ్లని గానీ.. వేటినైనా సులభంగా pdf ఫైళ్లుగా క్రియేట్ చేసుకోవడం ఎలాగో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
సో మీ పిసిలో ఇలా ఏర్పాటు చేసుకుంటే ఇక PDFల గురించి చింతేముంటుంది…? 🙂
గమనిక: పిసి, లాప్‌టాప్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్