కొత్తగా Google Calendarలో రిమైండర్లు క్రియేట్ చేసుకోవడం ఎలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
ఏదైనా పని మర్చిపోకుండా చేయాలా? అయితే ఇంతకాలం థర్డ్ పార్టీ యాప్స్ మీద ఆధారపడే వారు ఇకపై తమకి ఇష్టమైన గూగుల్ కాలెండర్లోనే రిమైండర్లు సెట్ చేసుకోవచ్చు. ఇంతకాలం eventsని మాత్రమే సపోర్ట్ చేసే గూగుల్ కాలెండర్లో కొద్దిసేపటి క్రితం remindersని కూడా క్రియేట్ చేసుకునే ఆప్షన్ ప్రవేశపెట్టబడింది. అదెలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com