మీ ఫోన్‌తో వర్చ్యువల్ రియాల్టీ వీడియోలు షూట్ చేసుకోవడం ఎలా? Must Watch & Share
వీడియో లింక్ ఇది:
మీ ఫోన్ కెమెరాతో షూట్ చేసిన వీడియో చూస్తే మీ ఫ్రెండ్స్ నిజంగా అక్కడే ఉన్న అనుభూతిని పొందాలా?
గూగుల్ కొద్ది గంటల ముందు రిలీజ్ చేసిన ఓ కెమెరా యాప్‌తో ఖరీదైన కెమెరా రిగ్‌లు కొనాల్సిన పనిలేకుండానే నేరుగా మన ఫోన్లతోనే వర్చ్యువల్ రియాలిటీ వీడియోలు షూట్ చేసుకోవచ్చు. అదెలాగో ఈ వీడియోలో చూడండి.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.google.vr.cyclops