Let’s say you have one internet connection at home that you want to share across all your desktop and laptop computers, your Wi-Fi enabled mobile phones, tablets, video game consoles (like the Xbox), digital photo frames and any other wireless devices that you may have at home.
How do you do this?
The easiest way to setup a wireless network, as we all know, is with the help of a router — just attach a wireless router to your internet connection and any Wi-Fi enabled device, that’s located inside the signal range of your router, will be able to connect to the web using that Internet connection.
Now consider a slightly different scenario — you have all these Wi-Fi enabled devices at home but there’s no router. Well, there’s no reason to buy one because you can still easily setup a wireless network as long as your computers have a wireless network adapter.
Here in this video demonstration I explained entire procedure to achieve this.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
మీ దగ్గర రూటర్ లేకపోయినా మీ లాప్‌టాప్‌లోని ఇంటర్నెట్ ఇలా ఫోన్, టాబ్లెట్లలో వైర్‌లెస్‌గా పొందండి
వీడియో లింక్ ఇది:
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
మీ లాప్‌టాప్‌లో ఇంటర్నెట్ వాడుతున్నారనుకుందాం.. అదే నెట్‌ని మీ ఫోన్, టాబ్లెట్‌లో పొందాలంటే అందరూ చెప్పే సమాధానం “ఖచ్చితంగా రూటర్ కొనాల్సిందే” అని!
కానీ ఈ వీడియో చూస్తే మీరు ఇప్పటికిప్పుడు మీ లాప్‌టాప్‌లో ఉన్న నెట్ కనెక్షన్‌ని మీ ఫోన్‌లో ఉన్న ఫళంగా వాడేసుకోగలుగుతారు. అంత ఈజీ అది!
దీని కోసం మీరేమీ ఖర్చుపెట్టి ప్రత్యేకంగా రూటర్ కొనాల్సిన పనిలేదు. క్షణాల్లో మీ ఇంటర్నెట్‌ని అన్ని వైర్‌లెస్ డివైజ్‌లకూ రూటర్‌తో పనిలేకుండా షేర్ చేసుకోవచ్చు.
గమనిక: నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్