ఏ మోడల్ ఫోన్ కొనాలో అర్థం కావట్లేదా? ఇక ఆ కన్‌ఫ్యూజన్ అవసరం లేదు..
వీడియో లింక్ ఇది:
కొత్తగా ఓ ఫోన్ కొనాలన్నా, టాబ్లెట్, డిజిటల్ కెమెరా, టివిలను కొనాలన్నా ఏ మోడల్ తీసుకుంటే బెటరో అర్థం కాక తెలిసీ తెలియక ఎవరో ఒకరు చెప్పే వాటిని నమ్మేసి రాంగ్ ఛాయిస్ ఫోన్‌ని కొనేస్తుంటారు.
ఈ వీడియో చూస్తే ఇక ఇలాంటి విషయాలకు ఎవరిపై ఆధారపడరు. మీకు మీరే అన్ని రకాల మోడల్స్‌లో ప్లస్ పాయింట్స్ ఏమిటో, మైనస్ పాయింట్స్ ఏమిటో ప్రాక్టికల్‌గా క్షణాల్లో తెలుసుకోగలుగుతారు. వాటి ఆధారంగా కరెక్ట్ డివైజ్ కొనేసుకోవచ్చు.
సో వేలకువేలు పెట్టే డబ్బు వృధా కాకుండా కాపాడే ఈ పద్ధతేమిటో మీరే చూడండి.
గమనిక: తరచూ రకరకాల gadgets కొనే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
అప్లికేషన్ లింక్ ఇది: https://play.google.com/store/apps/details?id=com.versus