Hidden Spy Camera గుర్తించడం ఇలా..
వీడియో లింక్ ఇది:
ఇప్పటికే ఇదే టాపిక్ మీద వివిధ ఛానెళ్లలో డెమో చూపించాను. కానీ సమయాభావం వల్ల వాటిలో వివరంగానూ, ముఖ్యంగా స్పష్టంగానూ చూపించడం సాధ్యపడలేదు. ఈ నేపధ్యంలో ఓ పెన్‌లో దాగున్న spy కెమెరాని ఫోన్ ద్వారా ఎలా గుర్తించాలో ఈ వీడియోలో చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది:
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్