Recently Gmail introduced “Email Sorting” feature, which sorts all of your incoming mails in to various sections like Primary, Social and Promotions. Some people felt this type of sorting comfortable and few people wants to go back to
previous layout.
If you are one of those people who wished to go back to old integrated email inbox, this video is for you. I demonstrated direct method to disable Email sorting feature in Gmail.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
Gmail వాడే ప్రతీ ఒక్కరూ గమనించే ఉంటారు.. ఇటీవల Primary, Social, Promotions అని మూడు విభాగాల క్రింద మనకు వచ్చే మెయిల్స్ వర్గీకరించబడుతున్నాయి. కొత్తగా చోటు చేసుకున్న ఈ మార్పు వల్ల డీఫాల్ట్‌గా Primary మెయిల్స్ మాత్రమే చూపించబడడం వల్ల కొన్ని ముఖ్యమైన మెయిల్స్ మన దృష్టికి రాకుండా పోయే ప్రమాదం ఉంది.
ఈ మాదిరి సమస్యని మీరు ఫేస్ చేస్తుంటే ఇంతకుముందులా అన్ని మెయిల్స్ ఒకేచోట చూపించబడే విధంగా ఎలా ఏర్పాటు చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.
గమనిక: ప్రతీ Gmail యూజర్‌కీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్