If you are using Microsoft Office 2013 you may noticed that whenever you opened Word, Excel, Powerpoint or Access “Start Screen” appears after Logo Animation. This Start Screen is helpful us to pick desired template from the available
document, spreadsheet, presentation templates.
But everytime when we open those applications, this start screen becomes headace. In this context I demonstrated one excellent tip in order to get rid of Microsoft Office 2013 applications start screen, and which helps us to get empty document directly.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
ఇప్పటికే చాలామంది Office 2013 వాడుతున్నారు. ఇందులో Word, Excel, Powerpoint వంటి ఏ ప్రోగ్రామ్‌ని ఓపెన్ చేసినా నేరుగా ఖాళీ డాక్యుమెంట్ ఓపెన్ అవకుండా వివిధ టెంప్లేట్లతో కూడిన ఓ Start Screen ఓపెన్ అవుతుంది కదా!
ప్రతీసారీ ఈ Start Screen ఓపెన్ అవడం చాలామందికి చిరాకుగా ఉంటుంది. “నేరుగా empty document ఓపెనయితే బాగుంటుంది” అనుకునే వాళ్లు చాలామంది!
అలాంటి వాళ్లకు ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇందులో చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇక నేరుగా ఆఫీస్ అప్లికేషన్లు ఖాళీ డాక్యుమెంట్లని చూపిస్తాయి.
గమనిక: MS Office వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్