Whatever Windows Version you are using, by default Windows XP, Vista, Windows 7, Windows 8, Windows 8.1 all are set to scan for important updates periodcally.
But sometimes you need to stop this automatic updation because of various reasons. For a novice it’s hard to findout appropriate Windows Setting to disable Automatic Windows Updates.
In this video I demonstrated how to turnoff automatic Windows Updates.
Regards
Sridhar Nallamothu
Editor
Computer Era Telugu Magazine
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com
Windows పైరేటెడ్ కాపీ వాడుతున్నారా?
మీరు వెచ్చించవలసిన సమయం: 1.33 Secs
ఎప్పటికప్పుడు విండోస్ update అవడం మంచిదే… కానీ అది జెన్యూన్ విండోస్ వాడే వారికి!
కానీ చాలామంది తాము పైరేటెడ్ విండోస్ వాడుతున్నామన్న విషయం తెలియకుండానే పైరేటెడ్ వెర్షన్లతో నడుపుకు వస్తుంటారు.
మీ కంప్యూటర్లో ఉన్న విండోస్‌ని మీరు కొనకపోతే.. అది పైరేటెడ్ కాపీ అయితే Windows Updates డిసేబుల్ చేసుకోవడం కొన్నిసార్లు అవసరం, లేదంటే మీరు జెన్యూన్ విండోస్ వాడడం లేదని మెసేజ్‌లు వస్తుంటాయి. ఇలాంటి మెసేజ్‌ల గురించి కూడా గతంలో http://www.youtube.com/watch?v=_PfxTYCvurQ అనే వీడియోలో చర్చించడం జరిగింది.
సరే అసలు విషయానికి వస్తే Windows Updatesని డిసేబుల్ చేయడం ఎలాగో తెలియని వారి కోసం ఈ వీడియో తయారు చేయడం జరిగింది.
గమనిక: పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
ధన్యవాదాలు
– నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్